In here we posted a Christmas wishes in telugu language. So this Christmas you can share this wishes to your friends and family.
క్రిస్మస్ శుభాకాంక్షలు | Christmas Wishes in Telugu | Christmas quotes in telugu
మతాలకు అతీతంగా అందరూ క్రిస్మస్ వేడుకల్లో భాగమవుతారు. ఈ సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ఈ కోట్స్ తో క్రిస్మస్ తో పాటూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా చెప్పేయండి…
అందరూ ఆ దేవుడి బిడ్డలే..ప్రపంచ శాంతికోసం అంతా కలసి ఉండాలి
క్రిస్మస్ శుభాకాంక్షలు.
కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రిస్మస్ పండుగ మీ జీవితంలో ఆనందాలు నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
దేవుడి వల్ల మీకు దీర్ఘాయువు కలుగును..
మీరు మరింత కాలం సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
నీవు నడుచు మార్గమంతటిలో
నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును
క్రిస్మస్ శుభాకాంక్షలు
నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును
క్రిస్మస్ శుభాకాంక్షలు.
ప్రతి ఇల్లు, ప్రతి హృదయం
ఆనందంతో నిండాలని
ఆ భంగవంతుని కరుణా కటాక్షములు
మీపై కురవాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము
నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియక యుండవలెను
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
క్రీస్తు కృప, కరుణ మీపై ఉండాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..మీ జీవితానికి కావాలి పర్వదినం
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ వేళ మీ ఇంట ఆనందం శాశ్వతంగా కొలువుండాలని ఆశిస్తూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
కోటి దీపకాంతులు మీ చిరునవ్వులుగా మారాలని కోరుతూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము
అది అంతరంగములన్నియు శోధించును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ
మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నీతిమంతుల కొరకు వెలుగు
యదార్థ హృదయం కొరకు ఆనందం విత్తబడి ఉన్నాయి
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.
క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి సౌక్యాలను తేవాలని మనసారా కోరుకుంటూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.
క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆశిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు మనలను సన్మార్గంలో నడిపించాలని, రాష్ట్ర ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
ప్రేమ, శాంతి, కరుణ బోధించిన ప్రభువు దీవెనలు అందరిపై ఉండాలని కోరుతూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా..!
నా యొద్దకు రండి.. నేను మీకు విశ్రాంతి కలుగజేతును
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నీ ప్రతిరోజుని ప్రార్థనతో ప్రారంభించు
నీ ప్రతి రోజుని ప్రార్థనతో ముగించు
నీ ప్రతి సమస్యను ప్రార్థనతో జయించు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
యేసయ్య నీతో ఉన్నాడు నీవు సుఖముగా నిద్రించుము
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక
ఇతరుల కార్యములను కూడ చూడవలెను
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
ఈ క్రిస్మస్ మీ జీవితంలో చీకట్లు తొలగించి
వెలుగువైపు పయనించేలా చేయాలని ఆకాంక్షిస్తూ
క్రిస్మస్ శుభాకాంక్షలు.
మీ ఇంట్లో ప్రేమా ఆప్యాయతలు,
సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు.
సోమరిపోతు లేమిని అనుభవించును
కష్టించి పనిచేయు వాడు సంపదలు బడయును
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను
ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
నన్ను బలపరుచువానియందే
నేను సమస్తమును చేయగలను
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
అందరికి తండ్రయైన దేవుడు ఒక్కడే
ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
Good lines